Telugu Online School of Biblical Studies- తెలుగు ఆన్‌లైన్ స్కూల్ ఆఫ్ బైబిల్ స్టడీస్ పరిచయం
దేవుని వాక్యంకోసం ఆకలి మరియు లోతైన స్థాయి లో తెలుసుకోవాలనుకొనే వారికి ఈ గొప్ప తెలుగు ఆన్ లైన్ బైబిల్ చదువుల పాఠశాల (Online School of Biblical Studies) , యూత్ విత్ ఏ మిషన్ ద్వారా, అన్ని రకముల జీవన శైలి వారికి అందుబాటులో ఉంచటం జరిగింది.
ఆన్‌లైన్ ఎస్ బి ఎస్ (SBS) యూనివర్శిటీ ఆఫ్ నేషన్స్ ఎక్స్‌టెన్షన్ స్టడీస్‌తో గుర్తింపు పొందింది. ఈ కోర్సు వివిధ రకాల యూనిట్స్ మరియు మోడ్యూల్స్ గ విభజించ బడినది. ప్రతి మోడ్యూల్స్ కు కొన్ని మార్కులు ఇవ్వ బడును. మార్కు లను క్రెడిట్స్ అని పిలుస్తారు ప్రతి మాడ్యూల్ యొక్క క్రెడిట్ విలువ మాడ్యూల్ పరిచయంలో సూచించబడుతుంది.
మరింత సమాచారం కోసం Email: teluguonlinesbs@gmail.com