ఆన్‌లైన్ఎస్బిఎస్  (SBS)  తెలుగు పరిచయం

ఈ యూనిట్ మిమ్మల్ని ఆన్‌లైన్ ఎస్ బి ఎస్   కోర్సుకు పరిచయం చేస్తుంది. ఈ కోర్సు చేయటానికి కావలసిన మెటీరియల్స్ ఎక్కడనుండి దొరుకునో ఈ యూనిట్  తెలియ  చేస్తుంది. ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా అధ్యయనం చేయడానికి మీకు సహాయపడే చిట్కాలు మరియు అన్ని ముఖ్యమైన ప్రోత్సాహకాలు లభిస్తాయి. 12 భాగాల వీడియో సిరీస్ దేవుని వాక్యం (స్క్రిప్చర్) యొక్క నియమావళికి (Canon)పరిచయం చేస్తాయి.

ఆన్‌లైన్ ఎస్ బి ఎస్  (SBS)  తెలుగు పరిచయం