Online SBS Logo

 

దేవుని వాక్యంకోసం ఆకలి మరియు లోతైన స్థాయి లో తెలుసుకోవాలనుకొనే వారికి ఈ  గొప్ప తెలుగు  ఆన్ లైన్  బైబిల్ చదువుల పాఠశాల (Online School of Biblical Studies) , యూత్ విత్ ఏ మిషన్ ద్వారా, అన్ని రకముల జీవన శైలి వారికి  అందుబాటులో ఉంచటం జరిగింది.

ఆన్‌లైన్ ఎస్ బి ఎస్  (SBS)  యూనివర్శిటీ ఆఫ్ నేషన్స్ ఎక్స్‌టెన్షన్ స్టడీస్‌తో  గుర్తింపు పొందింది. ఈ కోర్సు వివిధ రకాల యూనిట్స్ మరియు మోడ్యూల్స్ గ విభజించ బడినది. ప్రతి మోడ్యూల్స్  కు కొన్ని మార్కులు ఇవ్వ బడును. మార్కు లను క్రెడిట్స్ అని పిలుస్తారు  ప్రతి మాడ్యూల్ యొక్క క్రెడిట్ విలువ మాడ్యూల్ పరిచయంలో సూచించబడుతుంది.

మరింత సమాచారం కోసం  Email:  teluguonlinesbs@gmail.com